Monday 19 September 2011

పూ బాలలు...

ఇంట్లో పిల్లలు .. చుట్టాల పిల్లలు ... రెండు రోజుల బందులు ....ఇల్లంతా ఒకటే సందడి . పిల్లలని  దొడ్లో పూలు కోసి టేబుల్ మీద పెట్టండి అని అన్నా అంతే ఇంత బాగా అలకరించేశారు, చూడండి..

7 comments:

  1. థాంక్స్-- లలితజీ ..

    ReplyDelete
  2. rangu rangula gaa pushpa ramaneeyam gaa undi.

    vasantham.

    ReplyDelete
  3. Beautiful....

    -Rajesh

    ReplyDelete
  4. lovely....చాలా బాగా చేసారు.

    ReplyDelete
  5. @vasantham--"పుష్ప రమణీయం" చాలా బాగా నచ్చేసింది నాకు..<3.

    @Rajsh -- Thanks.

    @ఆ.సౌమ్య --- సంతోషం.., కృతఙ్ఞతలు .

    ReplyDelete
  6. మీది creative family ఛాయ గారు :D
    nice :)

    ReplyDelete