చిత్రాల మాల
కాల ప్రభావం లేనిది
Friday, 7 October 2011
ఎవరి మేత వారిదే .. ఇదో సరదా...
నగరం శివారులో పొలాల పక్కనే కూరలు అమ్ముకొనే రైతులు....
Monday, 3 October 2011
కలల రాణి .. కాలికి పెట్టలేదు పారాణి...
పడుచు.. మనసు...
Monday, 19 September 2011
పూ బాలలు...
ఇంట్లో పిల్లలు .. చుట్టాల పిల్లలు ... రెండు రోజుల బందులు ....ఇల్లంతా ఒకటే సందడి . పిల్లలని దొడ్లో పూలు కోసి టేబుల్ మీద పెట్టండి అని అన్నా అంతే ఇంత బాగా అలకరించేశారు, చూడండి..
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)