Tuesday 22 November 2011

ఇవాల్టికి చాలు.. మళ్ళీ వస్తాగా....

                                                                       ఇట్లు మీ సంధ్య...

Tuesday 8 November 2011

ముక్కు పక్షిని నేను....

               


          ఇలా ఉంటా..!


                                                                  
        పండు తింటా ....!!


Monday 24 October 2011

Friday 7 October 2011

ఎవరి మేత వారిదే .. ఇదో సరదా...

 

నగరం శివారులో పొలాల పక్కనే కూరలు అమ్ముకొనే రైతులు....

Monday 3 October 2011

Monday 19 September 2011

పూ బాలలు...

ఇంట్లో పిల్లలు .. చుట్టాల పిల్లలు ... రెండు రోజుల బందులు ....ఇల్లంతా ఒకటే సందడి . పిల్లలని  దొడ్లో పూలు కోసి టేబుల్ మీద పెట్టండి అని అన్నా అంతే ఇంత బాగా అలకరించేశారు, చూడండి..

Wednesday 14 September 2011

శాంతి పేరుతో మీరు.. స్వేఛ్చ కోసం నేను...




ఈ మధ్య  శాంతి కోసం అంటూ నాయకులు పావురాలని  ఎగురవేస్తునారట....
(ఒక రోజు ముందే పట్టి బ౦ధించి మరీనూ )

Monday 29 August 2011

చిలుకల జంట .. వలపు పంట ...

ఆఫీస్ తొందరగా ఐనట్టుందే... (ఇద్దరికీ)
                                            

Sunday 7 August 2011

స్నేహితుల దినోత్సవం ..


ఎక్కడెక్కడో  వుంటూ స్నేహమనే వలలో చిక్కుకున్న 

నా బ్లాగ్ మిత్రులందరికీ " స్నేహితుల  దినోత్సవ" శుభాకాంక్షలు... <3 <3 <3... 


Monday 18 July 2011

పల్లె పడుచు ...



       
 వీధి గుమ్మానికి పసుపు బోట్లు ...




Wednesday 29 June 2011

పూలజడ ...


 పెట్టుకున్నట్లు... పెట్టుకున్నవాళ్ళ ని చూసినట్టు ... గుర్తొచ్చిందా?

Thursday 23 June 2011

Sunday 12 June 2011

జంటగా ...


అలా..అలా...



ట్యాంక్ బండ మీద ...

Friday 10 June 2011

ఎం ఎఫ్ హుస్సేన్.


గొప్ప చిత్రకారుడు.. 

దేవతల్ని వివాదం గా చిత్రించటం తప్ప ...





అనుకోకుండా  ఓ  సారి ఫోటో తీశాను...

Thursday 19 May 2011

శ్రీవారి పాదాలు...



ఒక బహుమతి (gift) కొందామని షాప్ కి  వెళితే  అక్కడ కనిపించిన పాదాలు ...
అలంకరణ నచ్చి ఇలా... హైదరాబాద్.

Wednesday 11 May 2011

Monday 9 May 2011

కిల్వత్ ప్యాలెస్ ...



 



నీలాకాశం కింద నీడలా...
లోపల వెలిగే అశాదీపాలతో.....

Friday 22 April 2011

ధరిత్రి దినోత్సవం



  • పచదనం మాట దేవుడెరుగు.., ఎండు గడ్డన్నా దొరకదు.....


  • పాలిచ్చే పశువులు  పాలిధిన్ తింటున్న దుస్తితి...

Thursday 14 April 2011

ఇది హైదరాబాద్ బిర్యాని . చాలా హాట్ గురు...


 ఇక్కడ ఓ బిర్యాని పొట్లం ... ఓ గోరువంక ..



కొద్దిగా రుచి చూశా ....


మొత్తం నాకే ....


ఎవరన్నా దగ్గరికి  వస్తే  అంతే....

Sunday 10 April 2011

Saturday 9 April 2011

కళాకారులు...




ఒకరు మిలటరీ.. మరొకరు జానపదం....