Monday, 30 May 2011

కొంగ నగర వాసం..

8 comments:

  1. bagundi..:)
    meeku bhale dorikindi..:)

    ReplyDelete
  2. అవునండి భలేగా వుంది ..
    నా కంట్లో పడి కెమెరాలో చిక్కాయి (కొంగ, మెట్ట తామర )
    వలలో పెట్టినా మీ కంట్లో పడెందుకే వారం పట్టింది మరి.... :)

    ReplyDelete
  3. చాల బావుందండి !
    దాన్ని మెట్ట తామర అంటారా బఠానీ తీగ అని కదా అంటారు ??? మెట్ట తామర తీగ రాదు కదా ???

    ReplyDelete
  4. chaya garu -- rajesh garu mee blog lo pettalanukunna comments..:)

    Hi Chaaya

    Last 2 pictures are well shot. I particularly liked the "konga nagara vasam" - well seen and shot.
    I am not able to post comment in any blog using my account, can you enable anonymous comments please?

    Thanks
    Rajesh

    ReplyDelete
  5. అవును ఛాయ గారు - కుదరలేదు ఈ సారి..బ్రోఅద్ బ్యాండ్ లాగా ఫాస్ట్ గా స్పందించడానికి..:)

    ReplyDelete
  6. @ శ్రావ్య గారు --- థాంక్స్ ; వారం తేడా తో నేను పెట్టిన రెండు పోస్టులకి ఒకేసారి కామెంట్ రాసిన వారిని వుద్దేసించి సరదాగా అన్నమాట ...

    ReplyDelete
  7. @ కిరణ్ గారు ---- ఫరవాఇల్లే ..


    రేపటి నా పోస్ట్ లకి

    నేటి మీ కామెంట్లే స్పూర్తి కదా !!!

    అందుకే అలా రాశాను ... :)

    ReplyDelete
  8. @కిరణ్ & రాజేష్ --- మీ కామెంట్స్ ఈరోజు చూశాను. మీ (రాజేష్ via కిరణ్ ) కామెంట్ కూడా spam లో వుంది ఎందుకోమరి , నాకు అర్ధం కాలేదు. బహుశ అందరికి ఇదే పరిస్తితి వుందేమో ...

    ReplyDelete

/\