Monday, 24 October 2011

నేనెవరో తెలుసా...!

  ఇంకా "కోక" కట్టుకోవటం రాలేదు...

9 comments:

  1. మీరు తావి చాటు చిలక,పువ్వు చాటు పుష్పవతి అండి !

    ReplyDelete
  2. OMG!! - Brilliant shot Chaaya gaaru!

    - Rajesh

    ReplyDelete
  3. నేర్పించేస్తే పోలా..

    మీ చిత్రమూ వ్యాఖ్య కూడా బావుంది. ధన్యవాదములు

    ReplyDelete
  4. meeru chaya garu..nenu kiran...:))
    enduku telidu..!!
    alaa kattukodam nerchukoka pothe elaa...!! :P
    chala sweet ga cute ga undi pic :)

    ReplyDelete
  5. నీవ నీవు తెలియనిది ఎవ్వరికి
    జోరుమీద ఉన్న ఓ తుమ్మెద !!
    నా గోడు కాస్త విను!!

    నివు లేకపోతే సృస్తికార్యం జరిగేదెల
    నా మధువు నీవు గ్రోలి
    నీవు నా పుప్పొడి ప్రేమను నా ప్రేయసికి తెలుపక పోతే
    మా ప్రేమ కానుకను (బిడ్డగా) పొందే దేలా?

    నా వ్యక్తి గత మనుగడకు కిరానా జన్య సంయోగం
    నా జాతి మనుగడ కు పర పరాగా సంపర్కం
    ఇంతకన్నా రహస్యం నీ గురించి వేరే లేదు సుమ !!

    ReplyDelete
  6. @మధురవాణి గారు ,@రసజ్ఞ గారు ,@జిలేబిగారు -- థాంక్స్,థాంక్స్ ,థాంక్స్.

    @రాజేష్ గారు--మీరు మరీ పొగిడేస్తున్నారు.

    @జ్యోతిర్మయి గారు-- హ హ హ అలాగే,:) ప్రయత్నిస్తే పోలా!
    @కిరణ్ -- బాగు..బాగు.. "కిరణం లేకుండా ఛాయా?" థాంక్స్...

    ReplyDelete
  7. @ఎందుకో ఏమో-- కామెంటో కాదో...
    ఐనా ఈ పుష్ప భావం ఎవరికో ఏమో :D

    ReplyDelete

/\