Thursday 14 April 2011

ఇది హైదరాబాద్ బిర్యాని . చాలా హాట్ గురు...


 ఇక్కడ ఓ బిర్యాని పొట్లం ... ఓ గోరువంక ..



కొద్దిగా రుచి చూశా ....


మొత్తం నాకే ....


ఎవరన్నా దగ్గరికి  వస్తే  అంతే....

3 comments:

  1. గోరువంక బాగుంది..:)..మీ కాప్షన్ బాగుంది.. :)
    ఆలా బెదిరించాక..ఎవరూ రారు లెండి..:)

    ReplyDelete
  2. @కిరణ్ --బ్రాడ్ బ్యాండ్ కన్నా వేగంగా ఉంది మీ స్పందన, ధన్యులం. కృతఙ్ఞతలు. :)

    ReplyDelete
  3. Baagundi mee story pics...

    ReplyDelete