Monday 20 June 2011

దేవ గన్నేరు...

ఈ పూల పరిమళం...







మీకే .. మీ అందరికే...

9 comments:

  1. Beautiful shot Chaaya gaaru...

    1st one is picutre perfect. Great!!!

    -Rajesh

    ReplyDelete
  2. First pic superoooooooooooo superuuuuuuuuuuuuuu :)

    ReplyDelete
  3. రాజేష్ గారు & ఇందు గారు -- ఒకరు కామెంట్స్ పండిస్తే,మరొకరు పూయించారు!!! :):):)

    ReplyDelete
  4. Woww!! First one is lovely! మేము పచ్చ గన్నేరు అంటాం! నాకెంతిష్టమో ఈ పూల పరిమళమంటే! ఈ ఫోటోలు చూసి ఆ పరిమళం గుర్తొచ్చి గుళ్ళో ఉన్నట్టు అనిపిస్తోంది.. :)

    ReplyDelete
  5. @మదురవాణి గారు-- అవునా! విశాలమైన గుళ్ళు , గుళ్ళో కొలను, దేవగన్నేరు పూల చెట్టు ఉండవలసినదే ..నాకు మీ స్పందన చూశాక తమిళనాడు ఆలయాలు గుర్తొస్తున్నాయి..:)

    ReplyDelete
  6. 1st di keka chaya garu...
    rendodi kuda em takkuva kadu..:)))
    beautifulll :)

    ReplyDelete
  7. :) సంతోషం గా ఉంది...

    ReplyDelete
  8. పాలుగారే చెట్లు ఇంటి ముందు ఉండకూడదు అంటారు కద, మరి ఈ చెట్టు ఉండవచ్చా please give suggest

    ReplyDelete
    Replies
    1. మీ పేరు తెలియలేదు.  సువాసనలు వెదజల్లే చెట్లు, పొదలు ఉంటె ప్రమాదం కలిగించే జంతువులు వస్తాయని ఆలా చెప్పి ఉంటారు అనుకుంటా ...  నాకు ఇంతే తెలుసు . :)

      Delete