Sunday, 1 January 2012

శుభోదయం...

నూతన సంవత్సర శుభాకాంక్షలతో.....

                                                                                                          ------ మీ నేను, (మాట తప్పనుగా..)

17 comments:

  1. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. 2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
    నూతనోత్సాహం ( శిరాకదంబం )

    ReplyDelete
  3. superb , i think the picture taken at papikondalu
    నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు.

    ReplyDelete
  5. మాటల్లో చెప్పలేనంత బావుంది..మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  6. @జ్యోతిర్మయి గారు -- :) ఎలా చెప్పాలో తెలీటంలేదు, కృతఙ్ఞతలు..:)

    ReplyDelete
  7. haooy new year chaya garu :)

    ReplyDelete
  8. @Rajesh garu
    @raj kumar garu
    Thanks

    ReplyDelete
  9. బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ.. పరవళ్ళు తొక్కింది గోదారి గంగ..
    పాపికొండలకున్న పాపాలు కడగంగ.. పరుగుల్లు తీసింది భూదారి గంగ..

    మీ ఫోటో చూడగానే ఈ పాట గుర్తొచ్చేసిందండీ.. Beautiful!

    ReplyDelete
  10. @మధురవాణి గారు --- " సమయానికి తగు పాటా పాడెనే..."తరువాత చరణం ఇదే కదా ! యాదృచ్చికంగా నా!!! మీకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే గా ...

    ReplyDelete

/\